Swetha Naidu : ఫ్యామిలీతో కలిసి డ్యాన్సర్ శ్వేతా నాయుడు వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
డ్యాన్సర్ శ్వేతా నాయుడు (Swetha Naidu) వినాయక చవితి పండుగను తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. వినాయక మండపంలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- September 16, 2026 / 12:05 PM IST
Swetha Naidu Vinayaka Chavithi Celebrations
