IND vs PAK : పాక్‌పై భారత్ విజయం.. మైదానంలో టీమిండియా ప్లేయర్ల విన్యాసాలు చూశారా.. ఫొటోలు వైరల్
IND vs PAK : టీ20 వరల్డ్‌కప్-2026లో భాగంగా ఆదివారం రాత్రి భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టును చిత్తుచేశారు. ఇషాన్ కిషన్ బ్యాటుతో వీరవిహారం చేయగా.. బుమ్రా, హార్దిక్, అక్షర్ సహా పలువురు బౌలర్లు బంతితో పాకిస్థాన్ నడ్డివిరిచారు. దీంతో పాకిస్థాన్ జట్టుపై 61 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. (Photos Credit@BCCI)
- Harish Thanniru
- Published on- February 15, 2026 / 11:46 PM IST
IND vs PAK
