TeamIndia : సెమీస్‌కు చేరాలి.. నెట్స్‌లో చెమటోడ్చిన టీమిండియా క్రికెటర్లు.. ఎవరెవరు ప్రాక్టీస్ చేశారో ఇక్కడ చూడండి.. ఫొటోలు వైరల్
TeamIndia : టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం జింబాబ్వేతో జరగనున్న సూపర్–8 మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశారు. భారత జట్టు సెమీస్ కు చేరాలంటే జింబాబ్వే జట్టుతోపాటు వెస్టిండీస్ జట్టుపై విజయం సాధించాలి. దీంతో టీమిండియా ప్లేయర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. (Photos Cridit@BCCI)
- Harish Thanniru
- Updated on- February 26, 2026 / 06:32 AM IST
