Tamannaah Bhatia : ఖుష్బూ కూతురి పెళ్లిలో త‌మ‌న్నా.. అలా సరదాగా కొన్ని అంద‌మైన అంటూ.. ఫోటోలు వైర‌ల్‌..

అల‌నాటి హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. గోవాలోని ఓ రిసార్ట్‌లో జ‌రిగిన పెళ్లికి హీరోయిన్ త‌మ‌న్నా (Tamannaah Bhatia ) హజ‌రైంది. అలా సరదాగా కొన్ని అందమైన ఫోటోలు అంటూ ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇవి వైర‌ల్ అవుతున్నాయి.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15