Divyabharathi : ఎరుపు చీరలో మెరిపిస్తున్న దివ్యభారతి.. ఫోటోలు చూశారా?
తమిళ భామ దివ్యభారతి తన నెక్స్ట్ సినిమా ప్రమోషన్స్ లో ఇలా ఎరుపు చీరలో తన అందాలతో మెరిపిస్తుంది. త్వరలో తెలుగులో సుడిగాలి సుధీర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది.
- Saketh U
- Updated on- February 24, 2025 / 05:16 PM IST
