Tamil Nadu CM Vijay : సీఎం అయ్యాక మొదటిసారి.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విజయ్.. ఫొటోలు..
Tamil Nadu CM Vijay: హీరో విజయ్ తమిళనాడు సీఎం అయ్యాక నేడు మొదటిసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు అభివాదం చేసి తమిళనాడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సీఎం విజయ్.
- Saketh U
- Updated on- August 16, 2026 / 12:28 PM IST
All Images Credits : CMO Tamilnadu Social Media - Vijay Independence Day Celebrations
