Telugu » Photo-gallery » Tamil Star Suriya First Telugu Movie With Mamitha Baiju Under Venky Atluri Direction Movie Opening Photos Goes Viral Sy
Suriya 46 : ఎట్టకేలకు సూర్య మొదటి తెలుగు సినిమా ప్రారంభం.. ప్రేమలు బ్యూటీతో.. ఓపెనింగ్ ఫొటోలు..
తమిళ్ స్టార్ హీరో సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో మొదటి తెలుగు సినిమాని చేస్తున్నారు. ఇందులో ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది.