Abhishek Sharma : విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
టీమ్ఇండియా విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 4). లేటెస్టుగా తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 4, 2026 / 02:06 PM IST
