Akash Deep : టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ పెళ్లి ఫోటోలు వైరల్..
Akash Deep Wedding: టీమ్ఇండియా క్రికెటర్ ఆకాశ్‌దీప్ వివాహం బుధవారం వారణాసిలో ఘనంగా జరిగింది. తన స్నేహితురాలు అక్షిత రాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడకకు హాజరు అయ్యారు. ఆకాశ్ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- June 25, 2026 / 02:38 PM IST
