Team India : లార్డ్స్‌లో తొలిసారి మ‌హిళ‌ల టెస్టు క్రికెట్.. భార‌త మ‌హిళా క్రికెట‌ర్ల ఫోటోలు వైర‌ల్‌..

ప్ర‌ఖ్యాత లార్డ్స్ మైదానం తొలిసారి మ‌హిళ‌ల టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. శుక్ర‌వారం నుంచి భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా భార‌త మహిళా క్రికెట‌ర్లు (Team India) లార్డ్స్‌లో ఫోటోలు దిగారు. వాటిని బీసీసీఐ త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14