Telugu » Photo-gallery » Team India Poses With Winning T20 World Cup In Dressing Room Photos Sy
T20 World Cup : డ్రెస్సింగ్ రూమ్ లో.. వరల్డ్ కప్ తో టీమ్ ఇండియా ఆటగాళ్ల సందడి.. ఫొటోలు
టీమ్ ఇండియా T20 వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ ని ఓడించి వరల్డ్ కప్ సాధించింది. కప్పు గెలిచిన ఆనందంలో అహ్మదాబాద్ స్టేడియంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసారు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో వరల్డ్ కప్ తో ఫోటోలకు ఫోజులిచ్చారు టీమ్ ఇండియా ప్లేయర్స్.