×
Ad

IND vs NZ T20 Match: ఉత్కంఠ‌భ‌రిత పోరులో కివీస్‌పై టీమిండియా విజ‌యం.. ఫొటోలు

IND vs NZ T20 Match: ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ ఆదివారం ల‌ఖ్‌న‌వూలో జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో కేవ‌లం 99 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 100 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా బ్యాట‌ర్లుసైతం పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. అయితే, చివ‌రి ఓవ‌ర్‌ వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో 19.5 ఓవ‌ర్ల‌కు నాలుగు వికెట్లు కోల్పోయి టీమిండియా 101 ప‌రుగులు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో ఇండియా స‌మం చేసింది. ఫిబ్ర‌వ‌రి 1న మూడో టీ20 మ్యాచ్ జ‌రుగుతుంది.

1/17
India vs new zealand 2nd T20
2/17
India vs new zealand 2nd T20 match
3/17
India vs new zealand 2nd T20 match
4/17
India vs new zealand 2nd T20 match
5/17
India vs new zealand 2nd T20 match
6/17
India vs new zealand 2nd T20 match
7/17
India vs new zealand 2nd T20 match
8/17
India vs new zealand 2nd T20 match
9/17
India vs new zealand 2nd T20 match
10/17
India vs new zealand 2nd T20 match
11/17
India vs new zealand 2nd T20 match
12/17
India vs new zealand 2nd T20 match
13/17
India vs new zealand 2nd T20 match
14/17
India vs new zealand 2nd T20 match
15/17
India vs new zealand 2nd T20 match
16/17
India vs new zealand 2nd T20 match
17/17
India vs new zealand 2nd T20 match