TeamIndia Players Indoor Nets Session: పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్స్.. ఫొటోలు వైరల్
ఆసియా కప్ 2023లో భాగంగా సూపర్-4లో ఈనెల 10న టీమిండియా పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు టీమిండియా ప్లేయర్స్ నెట్స్‌లో శ్రమిస్తున్నారు. కొలంబోలో వర్షాల కారణంగా టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ ఇండోర్ కే పరిమితమైంది. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ శిక్షకుడు విక్రమ్ రాఠోడ్ ఆధ్వర్యంలో భారత్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
- Harishth Thanniru
- Published On : September 8, 2023 / 02:36 PM IST
TeamIndia indoor nets session (Photos by bcci instagram)