Tejaswi Madivada : దుబాయ్ దేశపు యువరాణిలా.. వైట్ డ్రెస్‌లో తేజస్విని ఎంత క్యూట్‌గా ఉందో..
హీరోయిన్ తేజస్విని (Tejaswi Madivada) సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను పోస్టు చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా వైట్ డ్రెస్‌లో దుబాయ్ దేశపు యువరాణిలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- April 20, 2026 / 01:27 PM IST
