Dil Raju-Tejaswini Vygha: కరేబియన్ దీవుల్లో వెకేషన్.. ఫొటోలు షేర్ చేసిన దిల్ రాజు భార్య..

Dil Raju-Tejaswini Vygha: నిర్మాత దిల్ రాజు తాజాగా తన భార్య, కొడుకుతో కలిసి కరేబియన్ దీవులకు వెళ్లారు. అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను దిల్ రాజు భార్య తేజస్విని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Updated on- August 13, 2026 / 11:31 AM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Tejaswini Vygha Dil Raju Caribbean Island Vacation