Telangana Gaddar Awards : ఘనంగా జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకలు.. ఫొటోలు..
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఉత్సవం నేడు మార్చ్ 19న ఉగాది సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున.. భారీగా సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
- Saketh U
- Published On : March 20, 2026 / 06:45 AM IST
Telangana Gaddar Awards
