Priyanka Jawalkar : తెలుగమ్మాయి ప్రియాంక ఇలా మారిపోయిందేంటి.. షార్ట్ స్కర్ట్ లో హాట్ గా కవ్విస్తూ..

తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తాజాగా షార్ట్ స్కర్ట్ లో హాట్ ఫోజులతో అలరిస్తూ ఫోటోలు షేర్ చేసింది. అయితే ప్రియాంక కాస్త బక్కగా అయింది, ఫేస్ లో ఛేంజెస్ వచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6