Pujita Ponnada : ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం.. కుందనపు బొమ్మలా తెలుగు హీరోయిన్..
తాజాగా హీరోయిన్ పూజిత పొన్నాడ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయగా ఇలా చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపించి అలరించింది.
- Saketh U
- Published On : December 9, 2024 / 03:25 PM IST
