Shivani Nagaram : చెన్నైలో తెలుగు నటి.. అష్టలక్ష్మీ దేవాలయంలో శివానీ నాగారం..
తెలుగు హీరోయిన్ శివానీ నాగారం (Shivani Nagaram) చెన్నైలోని అష్టలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- July 31, 2026 / 08:05 AM IST
