Simran Choudhary : వర్షంలో తడిసిన తెలుగు అందం.. తెలుపు చీరలో సిమ్రాన్ చౌదరి ఫోటోలు వైరల్..
తెలుగు నటి సిమ్రాన్ చౌదరి (Simran Choudhary) లేటెస్టుగా వర్షంలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. తెలుపు చీరలో తెలుగమ్మాయి ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- July 15, 2026 / 01:00 PM IST
