Shivani Nagaram : చీరకట్టులో అచ్చమైన పదహారు అణాల తెలుగింటి ఆడపిల్లలా.. శివానీ నాగారం క్యూట్ ఫోటోలు..
తెలుగు నటి శివానీ నాగారం చీరకట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా.. అచ్చమైన పదహారు అణాల తెలుగింటి ఆడపిల్లలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- August 5, 2026 / 07:12 PM IST
