Telugu » Photo-gallery » Telugu And Tollywood Celebrities At Ind Vs Pak Match At Dubai Photos Sy
IND vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో తెలుగు సెలబ్రిటీలు.. చిరంజీవి, సుకుమార్, నారా లోకేష్..
నిన్న దుబాయ్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కి చిరంజీవి, సుకుమార్ ఫ్యామిలీ, నారా లోకేష్ ఫ్యామిలీ, క్రికెటర్ తిలక్ వర్మ.. ఇలా పలువురు తెలుగు సెలబ్రిటీలు వెళ్లి అక్కడ స్టేడియంలో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.