Selfie with Ganesha: గణేశుడితో సెల్ఫీ.. మీ ఫొటోలు చూసుకోండి..

Selfie with Ganesha: వినాయక చవితి ఉత్సవాలు వేళ భక్తి శ్రద్ధలతో గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంట్లో/కాలనీలో/గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రతిష్ఠించిన గణనాథుడితో దిగిన ఫొటోను 10టీవీలో, 10tv.in వెబ్‌సైట్‌లో చూడాలనుకుంటున్నవారు వాట్సాప్ నంబర్ 84980 33333కి ఫొటోలు పంపుతున్నారు. మీరు కూడా వెంటనే 10టీవీకి వాట్సాప్‌ చేయండి.. లక్కీ డ్రాలో స్పెషల్ గిఫ్ట్‌ను సొంతం చేసుకోండి. ఫొటోతో పాటు మీ పేరు, అడ్రస్ పంపించాలి.

1/10
రెడ్డి రత్నం, తణుకు
2/10
పులపతి త్రిమూర్తులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ
3/10
ఎస్.అనురాధ, టెక్కలి
4/10
ఎం.జోత్స్న, నంధ్యాల
5/10
ఎ.ప్రసాద్ హనుమకొండ
6/10
జె.రోహిత, మేడ్చల్
7/10
టి.వెంకట రమణ
8/10
ఆధ్య, హైదరాబాద్
9/10
జి. కృష్ణా, ఖమ్మం
10/10
పైల ప్రతాప్, విశాఖపట్నం