Thalapathy Vijay : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. కాబోయే సీఎం విజయ్.. విజయ్ వీర విహారం.. ఫొటోలు..
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదయింది. TVK పార్టీ పెట్టి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ నేడు వెల్లడవుతున్న ఫలితాల్లో అధికారం దిశగా దూసుకుపోతున్నారు. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే హంగ్ వచ్చినా, లేక TVK కి పూర్తి ఆధిక్యం వచ్చినా విజయ్ తమిళనాడు సీఎం కావటం ఖరారైంది. దీంతో విజయ్ కి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఫొటోలు, ప్రచార కార్యక్రమాల ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Updated on- May 4, 2026 / 12:47 PM IST
