Tharun Bhascker Mother : అమ్మతో కలిసి సింగపూర్ ట్రిప్ వేసిన డైరెక్టర్.. ఫొటోలు వైరల్..
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వాళ్ళ అమ్మ గీత భాస్కర్ ని ఇటీవల సింగపూర్ కి వెకేషన్ కి తీసుకెళ్లాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసాడు.
- Saketh U
- Published On : August 14, 2024 / 01:30 PM IST
