×
Ad

Tharun Bhascker : మొన్న ఈషారెబ్బతో.. ఇప్పుడు ఫరియా అబ్దుల్లాతో.. గాయపడ్డ సింహం తరుణ్ భాస్కర్.. ఫొటోలు వైరల్..

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఈషారెబ్బతో ఓ శాంతి శాంతి శాంతిః సినిమాతో వచ్చిన తరుణ్ భాస్కర్ త్వరలో ఫరియా అబ్దుల్లాతో జంటగా గాయపడ్డ సింహం అనే సినిమాతో రాబోతున్నాడు. నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరగగా తరుణ్, ఫరియా ఫోటోలు వైరల్ గా మారాయి.

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17