Nakshatra : బాబోయ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందాలు ఆరబోస్తున్న తెలుగమ్మాయి.. మొదటి సినిమాకే.. ‘నక్షత్ర’ ఫొటోలు వైరల్..
హర్ష రోషన్ హీరోగా చేస్తున్న తెల్ల కాగితం సినిమాతో మరో తెలుగు అమ్మాయి నక్షత్ర టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నక్షత్ర ఇలా మోడ్రన్ డ్రెస్ లో వచ్చి తన అందాలతో అలరించింది.
- Saketh U
- Published on- October 1, 2026 / 08:13 AM IST
Nakshatra
