Three CM’s : ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్.. ఫొటోలు వైరల్..

కర్ణాటక హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యామ్ కు కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌ వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పాల్గొన్నారు. ఈ ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై చేరి ప్రజలకు అభివాదం చేసారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో పాటు మూడు రాష్ట్రాల జలశాఖ మంత్రులు కూడా పాల్గొన్నారు. ముగ్గురు సీఎంల ఒకే వేదికపై కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Published on- June 25, 2026 / 09:31 PM IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15