Anasuya Bharadwaj : కూలింగ్ గ్లాసస్‌లో అనసూయ కూల్ లుక్స్..
టాలీవుడ్ నటి అనసూయ తన రీసెంట్ ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఆ పిక్స్ లో అనసూయ కూలింగ్ గ్లాసస్‌లో కూల్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు.
- gum 95921
- Published On : March 26, 2024 / 06:35 PM IST
