Ashwini Sree : ఐశ్వర్యం మధ్య అశ్విని శ్రీ శారీ సోయగాల ఐశ్వర్యం..

బిగ్‌బాస్ ఫేమ్ అశ్విని శ్రీ తాజాగా ఓ బంగారు షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది. అక్కడ ఒంటినిండా నగలతో కనిపించి మెస్మరైజ్ చేశారు. ఒక పక్క ఒంటిమీద ఐశ్వర్యంతో, మరోపక్క శారీ సోయగాల ఐశ్వర్యంతో కన్ను తిప్పనివ్వకుండా చేశారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10