Ashwini Sree : పరికిణిలో అశ్విని శ్రీ పడుచు పరువాలు..
బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని శ్రీ తన కొత్త సినిమా ఓపెనింగ్ ఈవెంట్ లో అందంగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. పరికిణిలో పడుచు పరువాలు ఒలికిస్తూ ఫిదా చేసారు.
- gum 95921
- Published On : April 6, 2024 / 05:50 PM IST
