Telugu » Photo-gallery » Tollywood Actress Hariteja Latest Photos From Melbourne Australia
HariTeja : ఆస్ట్రేలియా వీధుల్లో బుల్లి నిక్కర్‌పై హరితేజ ఫోటోషూట్..
తెలుగు టీవీ షోలు, సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొని 'హరితేజ'.. ప్రస్తుతం స్క్రీన్ పై పెద్దగా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం ఆడియన్స్ ని పలకరిస్తుంది. తాజాగా ఈ భామ ఆస్ట్రేలియా వీధుల్లో బుల్లినిక్కర్‌తో సందడి చేస్తూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.