Shraddha Das : శ్రద్ధాదాస్ చీర సోయగానికి దాసులు కావాల్సిందే..
శ్రద్ధాదాస్ కి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందొ సపరేట్ గా చెప్పనవసరం లేదు. తన ఫోటోషూట్స్ తో నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో తన చీర సోయగంతో మెస్మరైజ్ చేస్తుంది.