Faria abdullah: జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. గ్రీన్ కలర్ డ్రెస్సులో అదిరిపోయే మెరుపులు
జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా(Faria abdullah) గ్రీన్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతున్న లేటెస్ట్ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ట్రెడిషనల్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఆమె పొడుగు కాళ్ల సుందరిలా ఎంతో అందంగా కనిపిస్తోంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తున్న ఈ పిక్స్, సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 29, 2026 / 09:16 AM IST
