Nayan Sarika: రాకాస బ్యూటీ నయన్ సారిక.. బ్లాక్ శారీలో గ్లామర్ కేక.. ఫొటోలు

'ఆయ్' చిత్రంతో మెప్పించిన అందాల రాక్షసి నయన్ సారిక(Nayan Sarika) బ్లాక్ శారీలో మెరిసిపోయింది. నల్లటి చీరలో ఆమె క్లాసీ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గ్లామర్, ట్రెడిషనల్ స్టైల్ కలబోసినట్లున్న ఈ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తూ, నెటిజన్ల మనసులను దోచుకుంటున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6