Supritha: చీరకట్టులో సుప్రీత సింగారం.. అందమే ఆసూయపడేలా ఉందిగా.. ఫొటోలు

చీరకట్టులో సుప్రీత(Supritha) తన అచ్చతెలుగు సింగారంతో సోషల్ మీడియాలో అదరగొడుతోంది. సాంప్రదాయ వస్త్రధారణలో ఆమె చూపించిన నయా గ్లామర్, కిల్లింగ్ లుక్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. అందమే ఆసూయపడేలా ఉన్న సుప్రీత లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ క్యూట్ అండ్ హాట్ పిక్స్ చూసి అభిమానులు లైకులు, కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12