Telugu » Photo-gallery » Tollywood Child Artist Avantika Vandanapu Now Hollywood Artist Latest Photos Sy
Avantika Vandanapu : ఒకప్పటి టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్.. అవంతిక.. ఇప్పుడు హాలీవుడ్ లో హాట్ హాట్ గా..
బ్రహ్మోత్సవం, కృష్ణగాడి వీర ప్రేమ గాధ, ప్రేమమ్.. లాంటి పలు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తెలుగమ్మాయి అవంతిక ఇప్పుడు హాలీవుడ్ లో పలు సినిమాల్లో హాట్ హాట్ గా నటిస్తూ వైరల్ అవుతుంది.