Directors Day Celebrations : ఘనంగా డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
Tollywood Directors Day Celebrations: దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు పుట్టిన రోజు (మే 4)ని డైరెక్టర్స్ డేగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్స్ డే కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి అనేకమంది సెలబ్రిటీలు, దర్శకులు హాజరయ్యారు.
- Saketh U
- Updated on- May 5, 2026 / 05:24 PM IST
Tollywood Directors Day Celebrations On Dasari Narayana Rao Anniversary
