Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు..
‘మంగళవారం’ సినిమాతో మంచి హిట్టుని అందుకున్న పాయల్ రాజ్‌పుత్.. తన బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తున్నారు.
- gum 95921
- Published On : December 10, 2023 / 09:55 PM IST
