Poonam Bajwa : బికినీలో సందడి చేస్తున్న పూనమ్ బాజ్వా..
టాలీవుడ్‌లో ‘మొదటి సినిమా’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పూనమ్ బాజ్వా.. ప్రస్తుతం సినిమా ఛాన్సులు తగ్గడంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్ లతో హల్ చల్ చేస్తుంది. తాజాగా ఈ భామ బీచ్ ఒడ్డున బికినీతో ఫోటోకి ఫోజులిచ్చింది.