Pragya Jaiswal : మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రగ్యా పరువాలు..
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ అదిరిపోయే ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి.
- gum 95921
- Published On : December 7, 2023 / 05:49 PM IST
