Trisha : చీరకట్టులో త్రిష.. ఎంత అందంగా ముస్తాబయిందో..
హీరోయిన్ త్రిష నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ఇలా చీరకట్టులో అందంగా ముస్తాబయి హాజరైంది. ఈ చీరలో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- August 16, 2026 / 01:40 PM IST
Trishakrishnan
