Siri Hanumanthu : 2 ఏళ్ల క‌ష్టం.. జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. సిరి హ‌న్మంత్ ఫోటోలు వైర‌ల్‌..

రెండేళ్ల పాటు జిమ్‌లో క‌ష్ట‌ప‌డ‌డంతోనే ప్ర‌స్తుత ఫిజిక్ సాధ్య‌మైంద‌ని సిరి హ‌న్మంత్ (Siri Hanumanthu) చెబుతూ ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9