Telugu » Photo-gallery » Union Ministers Rammohan Naidu And Venkaiah Naidu Participated In Bhogi Celebrations With Family Members Photo Gallery Hn
Bhogi celebrations : భోగి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వెంకయ్య నాయుడు.. ఫొటోలు వైరల్
Bhogi celebrations : తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే భోగి మంటలు వేసి సంక్రాంతి సంబురాలను ఘనంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని తన స్వగృహం వద్ద కుటుంబ సభ్యులతో కలసి భోగి పండగను జరుపుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నెల్లూరులో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలను జరుపుకున్నారు. భోగి మంటలు వెలిగించారు.