Urfi Javed: ఉర్ఫీ జావేద్ ఫోటో షూట్.. హీట్ పుట్టించే లుక్స్..

ఉర్ఫీ జావేద్.. ఎప్పుడూ తన ఫోటో షూట్‌లతో వార్తల్లో ఉంటుంది. బిగ్‌బాస్ ఓటీటీలో పాపులర్ అయిన ఉర్పీ పబ్లిక్ అప్పియరెన్స్ ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది.

Urfi Javed Photoshoot: ఉర్ఫీ జావేద్.. ఎప్పుడూ తన ఫోటో షూట్‌లతో వార్తల్లో ఉంటుంది. బిగ్‌బాస్ ఓటీటీలో పాపులర్ అయిన ఉర్పీ పబ్లిక్ అప్పియరెన్స్ ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది.

Urfi Javed Instagram (11)

ఉర్పీ జాదవ్ ఫోటోస్ ఎప్పుడూ కూడా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంటాయి. లేటెస్ట్‌గా ఉర్ఫీ మరో ఫోటో షూట్‌తో కుర్రకారుకు హీటెక్కించింది.

Urfi Javed Instagram (10)

జావేద్ అక్తర్ మనవరాలు అంటూ ఉర్పీ గురించి ప్రచారం ఉండేది. అయితే, ఈటీమ్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

Urfi Javed Instagram (9)

24 ఏళ్ల ఉర్ఫీ మరో మూడు రోజుల్లో అక్టోబర్ 15వ తేదీ 25వ పడిలో అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఫోటో షూట్‌ని ఇన్‌స్టాగ్రమ్‌లో అభిమానులతో పంచుకుంది.

Urfi Javed Instagram (8)

2016 TV షో బడే భయ్యాకి దుల్హానియాలో ఆమె మొట్టమొదటిసారి కనిపించింది. తర్వాత మేరి దుర్గా- బెపన్నహ్ -పంచ్ బీట్ సీజన్-2లో వరుసగా ఆల్ట్ బాలాజీ‌లో కనిపించింది.

Urfi Javed Instagram (7)

Urfi Javed Instagram (6)

Urfi Javed Instagram (5)

Urfi Javed Instagram (4)

Urfi Javed Instagram (3)

Urfi Javed Instagram (2)

Urfi Javed Instagram (1)

Urfi Javed (5)

Urfi Javed (4)

Urfi Javed (3)

Urfi Javed (2)

ట్రెండింగ్ వార్తలు