Vadde Naveen Family : ఫస్ట్ టైం కనిపించిన వడ్డే నవీన్ ఫ్యామిలీ.. వడ్డే నవీన్ భార్య, కొడుకుని చూశారా..?
ఒకప్పటి హీరో వడ్డే నవీన్ కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని త్వరలో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా యాంకర్ సుమ వడ్డే నవీన్ ఇంటికి వెళ్లి నవీన్, అతని భార్య మీనా, కొడుకు జిష్ణులతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. మొదటిసారి వడ్డే నవీన్ ఫ్యామిలీ కనిపించడంతో ఈ ఇంటర్వ్యూ ట్రెండింగ్ లో ఉంది. దీంతో వడ్డే నవీన్ భార్య, కొడుకు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
- Saketh U
- Published on- June 6, 2026 / 07:01 PM IST
All Images Credits : Suma YouTube Channel
