Vaishnavi Chaitanya : తమిళ హీరోతో జిమ్ లో కష్టపడుతున్న వైష్ణవి చైతన్య..
హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇప్పుడు తమిళ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తమిళ హీరో ఆర్య సినిమాలో నటిస్తుంది. తాజాగా హీరో ఆర్య, మరో నటి నిఖిల విమల్ తో కలిసి జిమ్ లో కష్టపడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది వైష్ణవి.
- Saketh U
- Published On : March 11, 2026 / 09:45 AM IST
Vaishnavi Chaitanya
