Vaishnavi Chaitanya : తమిళ్ హీరోతో వైష్ణవి చైతన్య సినిమా.. షూటింగ్ సెట్‌లో సరదా ఫొటోలు..

బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య తమిళ్ లో ఆర్య తో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో నిఖిల అనే మరో హీరోయిన్ కూడా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో సెట్ లో హీరో ఆర్య, హీరోయిన్స్ వైష్ణవి చైతన్య, నిఖిల కలిసి సరదాగా ఫొటోలు దిగారు. ఆ ఫోటోలను వైష్ణవి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published on- June 6, 2026 / 06:01 PM IST
1/5
2/5
3/5
4/5
5/5
Vaishnavi Chaitanya