Vaishnavi Chaitanya : బేబీ మూవీ సక్సెస్ ఈవెంట్లో.. హాఫ్ శారీలో మెరిసిపోతున్న వైష్ణవి చైతన్య..

ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో, SKN నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. జులై 14న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా వైష్ణవి చైతన్య ఇలా హాఫ్ శారీలో వచ్చి అలరించింది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

ట్రెండింగ్ వార్తలు