Vaishnavi Chaitanya : లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న ‘బేబీ’.. వైష్ణవి చైతన్య సింపుల్ లుక్స్..
బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య త్వరలో ఎపిక్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా లండన్ లోనే షూటింగ్ చేసారు. తాజాగా షూటింగ్ గ్యాప్ లో లండన్ లో ఎంజాయ్ చేసిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సింపుల్ లుక్స్ తో మెప్పిస్తుంది వైష్ణవి.
- Saketh U
- Published on- July 31, 2026 / 09:06 PM IST
Vaishnavi Chaitanya
